బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ షాకింగ్ లుక్స్‌.. చిత్రాలు

ర‌ణ్‌వీర్ సింగ్ | న‌ట‌న‌తోనే కాకుండా ఎప్ప‌టిక‌ప్పుడూ స‌రికొత్త ట్రెండింగ్ లుక్స్‌తో క‌నిపిస్తూ ఫ్యాన్స్‌ను ఆశ్చ‌ర్య‌పరుస్తుంటాడు ర‌ణ్‌వీర్ సింగ్‌. బీటౌన్ ఫ్యాష‌న్ ఐకాన్‌గా చెప్పుకునే ర‌ణ్‌వీర్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.