ట్వీట్


Sun,July 21, 2019 12:56 AM

నేను పిచ్చోన్ని కాదు. కానీ ఇస్మార్ట్ శంకర్ నన్ను పిచ్చోన్ని చేసింది. అందుకే నేను, పూరీ జగన్నాథ్, ఆర్‌ఎక్స్ 100 అజయ్ భూపతి, లక్ష్మీస్ ఎన్టీఆర్ అగస్త్య మాస్ గెటప్స్‌లో బైక్‌పై వెళ్లి మూసాపేట శ్రీరాములు థియేటర్ దగ్గర డ్యాన్స్ చేస్తాం.
రామ్‌గోపాల్ వర్మ@RGVzoomin


వర్మను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 36,07,929

కామన్‌మ్యాన్ వాయిస్

పార్టీలు.. ప్రజలను నమ్ముకోవాలి. ఉద్యోగ సంఘాలను. ఎందుకంటే ఉద్యోగ సంఘాలు బ్యాలెట్లను ప్రభావితం చేయొచ్చేమోగానీ ఈవీఎంలను చేయలేవు కాబట్టి!
- ధాము నర్మాల

కొందరు కేసీఆర్ కిట్, పీఎంఎంవీవై స్కీమ్ రెండూ ఒకటే అనుకుంటున్నారు. రెండూ వేర్వేరు అని ఎప్పుడు గ్రహిస్తారో ఏమో
- Raju Arige

అధికారం కోసం బీజేపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నది. టీవీలతో, వాట్సప్‌లో నకిలీ వార్తలతో విష ప్రచారాలతో ఏదో సాధిస్తాం అనుకుంటే రోడ్డు మీద పాములు ఆడించినట్టే ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు తప్ప ఎంటర్‌కు నో ఛాన్స్!
- SandeepReddy Kothapally

వైరల్ వీడియో

యాంటీ సోషల్ పర్సనాలిటీ ఒక మనిషిని రాక్షసుడిగా మారుస్తుందా? సమాజానికి విరుద్ధంగా నడుచుకుంటూ హత్యలు చేయిస్తుందా? ఏమో.. రాక్షసుడు ట్రైలర్ చూస్తే అలాగే అనిపిస్తుంది!

Rakshasudu Trailer | Bellamkonda Sreenivas | Anupama | A Studios | Abhishek Pictures
Total views : 28,78,080+
Published on Jul 18, 2019

335
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles