ఒంటి చిట్కా


Sun,February 2, 2014 12:28 AM

రెండు స్పూన్ల గోధుమపిండి, కప్పు పెరుగు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. అరగంట తర్వాత స్క్రబ్‌తో శుభ్రం చేయాలి. ఇది మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

7329
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles