4 కెమెరాల నోవా 3ఐ


Tue,July 31, 2018 11:17 PM

ఈ ట్రెండ్‌కు తగ్గట్లుగా కొత్త సెల్‌ఫోన్లను మార్కెట్‌కు పరిచయం చేస్తున్న హువాయి కొత్తగా రెండు ఫోన్లను విడుదల చేసింది. వీటిల్లో నోవా3, నోవా 3ఐ ఉన్నాయి. వీటికి నాలుగు కెమెరాలు ఉండడమే ప్రత్యేకత. డ్యుయెల్ సిమ్‌తో వస్తున్న ఈ ఫోన్లలో నోవా 3ఐ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Naya-Mall
డిస్‌ప్లే : 6.30 అంగుళాలు
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 8.1 (ఓరియో)
నెట్‌వర్క్ టైప్ : 3జీ/4జీ వోల్ట్
ప్రాసెసర్ : ఆక్టాకోర్
ర్యామ్ : 4/6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజీ : 64/128జీబీ
(256 జీబీల వరకు పెంచుకునే సామర్థ్యం)
రియర్ కెమెరా : 16 + 2 మెగాపిక్సెల్స్ (రెండు)
ఫ్రంట్ కెమెరా : 24 + 2 మెగాపిక్సెల్స్ (రెండు)
బ్యాటరీ సామర్థ్యం : 3340 ఎంఏహెచ్
ప్రత్యేకతలు : ఆర్టిఫిషియల్ టెక్నాలజీ, 3డీ క్యు(ఎ)మోజీల సృష్టి

329
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles