30 నిమిషాలు నడిస్తే?


Tue,August 21, 2018 01:19 AM

వ్యాయామం

Exersise
-30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల 150 కేలరీల బరువు తగ్గుతారు. మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారుతుంది.
-వాకింగ్ చేయడం వల్ల ఎలాంటి ఒత్తిడి ఉన్నా తగ్గిపోయి మనసు ప్రశాంతం అవుతుంది.
-30 నిమిషాల వ్యాయామం వల్ల
కాళ్లు దృఢపడతాయి. తొడల్లో బలం చేకూరుతుంది.
-వేగంగా పరుగెత్తడం వల్ల అనారోగ్య సిరలు తగ్గుతాయట.
-రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల జీర్ణశక్తిని పెంపొందించవచ్చు.
-క్రమం తప్పని వ్యాయామం వల్ల మరింత సృజనాత్మకంగా ఆలోచనలు ఉంటాయి.
-పనులు వేగవంతం అవుతాయి. సమస్యలకు పరిష్కారం వెంటనే దొరుకుతుంది.
-నిత్య వ్యాయామం వల్ల కొత్త జీవన విధానం అలవాటు అవుతుంది. ఇతరులకు స్ఫూర్తివంతంగా కనిపిస్తారు. దృఢ మనస్త త్వానికి కేంద్రం అవుతారు.

baby1
హాస్పిటల్స్‌లో పుట్టి, నవజాత శిశువు సంరక్షణ యూనిట్‌లో ఉన్న పిల్లలకు ఏడిస్తే మందులేయడం కాకుండా తల్లి గొంతును వినిపిస్తే చక్కగా ఉంటుంది. ఆమె గొంతు వింటే బిడ్డ సక్రమంగా నిద్రపోతుందట.


కరోనరీ హార్ట్ డిసీజెస్‌తో బాధపడేవారికి ఎలాంటి మందులు కూడా పనిచేయక చనిపోతుంటారు. అవేవీ చేయని పని వ్యాయామం చేసి ఈ వ్యాధితో సంభవించే మరణాలను 36% తగ్గించవచ్చు.

72
Tags

More News

VIRAL NEWS