మన భాష


Sat,September 8, 2018 11:22 PM

Mana-Bhasa
పదిలెం : క్షేమం
సర్వపిండి : కారం రొట్టె
బొక్కెన : నీరు తోడే బక్కెట్
వొర్లకు : అరువకు
గౌసెను : దిండు కవరు
కైకిలి : కూలీ
చెల్క : వర్షాధార పొలం
గౌడి : కోట
ముల్లె : మూట
మొగులు : ఆకాశం

508
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles