మన భాష


Sat,August 11, 2018 10:59 PM

Mana-Bhasa
రాతెండి : అల్యూమినియం
బర్మా : రంధ్రాలు చేసే సాధనం
ఇగురం : ఉపాయం
ఇలవరుస : పద్ధతి
బుట్టాలు : లోలాకులు
గరిమి : వేడి
కుందాపన : దిగులు
పిడుస : ముద్ద
దుబ్బ : మట్టి
కచ్చరం : ఎడ్ల బండి

619
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles