శ్రీ మహాలక్ష్మి


Tue,October 16, 2018 12:59 AM

లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీందాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాంశ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవద్బ్రాంహ్మేంద్ర గంగాధరాం, త్వాంత్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియామ్
maha-laxmi
నవరాత్రులలో ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో అనుగ్రహిస్తారు. అమ్మవారు సర్వమంగళ కారిణి, ఐశ్వర్య ప్రదాయిని, అష్టలక్ష్మి సమష్టి రూపమే మహాలక్ష్మి. శక్తి త్రయంలో ఈమె మధ్య శక్తి. ఈ దేవిని పూజిస్తే ఫలితాలు త్వరగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి కాబట్టి శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే అన్నీ శుభాలు కలుగుతాయి. అమ్మవారికి వడపప్పు, చలివిడి నైవేద్యంగా సమర్పించాలి. ఎరుపురంగు పుష్పాలతో పూజించాలి.

427
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles