ట్వీట్


Fri,September 21, 2018 12:50 AM

tweet2
తాతగారికి 94వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అంటూ సుమంత్ ఎన్టీఆర్ బయోపిక్‌లో ఏఎన్నార్ పాత్ర పోషిస్తున్న ఫస్ట్‌లుక్ ట్విట్టర్‌లో విడుదల చేశాడు.
tweet
సుమంత్@iSumanth
సుమంత్‌ని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 11,33,172

మాటకు మాట

మేం కూడా మెల్లమెల్లగా నాలెడ్జ్ తగ్గించుకొని ప్రిన్సిపాల్స్ అవుతాం అంటాడు అదేదో సినిమాలో లెక్చరర్ పాత్రలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం. లోకేష్, బోండా, బీకాం ఫిజిక్స్ అంతా ఆంధ్రాలోనేనా? అని ఒకింత ఈర్ష్యగా ఉండేది. లోటు తీర్చే ప్రయత్నం చేస్తున్నందుకు థాంక్స్ టు తమ్మినేని, రమణ.
- Murali Buddha

మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీలో చోటు.. అందుకే కేసీఆర్ అనేది.. అటు పక్క ఢిల్లీ, ఇటు పక్క అమరావతి ఆధిపత్య పార్టీలు మనకొద్దు. తెలంగాణ ప్రజలే హైకమాండ్ అయిన మన పార్టీ ముద్దు అని. పార్టీల ఎవరున్నరో, ఎవరు లేరో తెల్వదు. వాళ్లేం అభివృద్ధి చేస్తరు. ఢిల్లీ చుట్టు తిరగడానికే ఐదేండ్లు ఖతం అయితది.
- SandeepReddy Kothapally

వైరల్ వీడియో

ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత వీరరాఘవ సినిమాలోని పెనివిటి అంటూ సాగే పాట లిరికల్ వీడియో యూట్యూబ్‌లో విడుదలైంది. సినిమా మీద ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ వీడియోను
యూట్యూబ్‌లో లక్షల మంది చూస్తున్నారు.

Peniviti Lyrical Videp | Aravinda Sametha | Jr NTr, Pooja Hegde | Thaman S
Total views : 2,742,021+
Published on Sep 19, 2018

173
Tags

More News

VIRAL NEWS