ట్వీట్


Thu,September 20, 2018 12:50 AM

tweet-1
సిటీలోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రెరీలో ఎబిసిడి తెలుగు సినిమా షూటింగ్ చేస్తున్నాను. సెట్‌లో హ్యాపీగా ఉన్నాను.
tweet
అల్లు శిరీష్@AlluSirish
అల్లు శిరీష్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 1, 200, 863

మాటకు మాట

అర్జునా ఎందుకీ వైరాగ్యం..
నెల కాగానే మీ ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, పాల బిల్లు, పిల్లల ఫీజులు నువ్వే కట్టాలి. అనివార్యమగు ఈ ఖర్చుల గురించి ఆలోచించడం మానేసి అనవసరమైన విషయాలపై ఆందోళన తగదు.
-Murali Buddha

నువ్వు ఆలోచించేదంతా.. నువ్వే నమ్మలేనప్పుడు, నువ్వు ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి చూస్తావు. అప్పుడు నీకు తెలుస్తుంది.. నువ్వు నీలా ఆలోచించలేకపోతున్నావని..
- Suman Sayani

వైరల్ వీడియో

యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఆమీర్‌ఖాన్, అమితాబ్ బచ్చన్‌లు కలిసి నటించిన ఖుదాబక్ష్ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ రిలీజయింది. యుద్ధవీరుడిగా ఇందులో అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లిస్ట్‌లో చేరిపోయింది.

Amitabh Bachchan | Khudabaksh | Thugs of Hindostan | Motion Poster | Releasing 8th November 2018+
Total views : 1,894,722+
Published on Sep 17, 2018

366
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles