ట్వీట్


Wed,January 17, 2018 01:22 AM

tweet
అమితాబ్ బచ్చన్ @SrBachchan
అమితాబ్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 32,830,036
tweet1
ప్రేమను వ్యక్తపరచడానికి ఆదివారం అయితే ఏంటి? ఏ వారమైతే ఏంటి? అభిమానుల దీవెనల జల్లులతో తడిసి ముద్దయిన క్షణం. మీ అభిమానానికి నా కృతజ్ఞతలు.

కామన్‌మ్యాన్ వాయిస్

భూమ్మీద తిరిగేవి, గాల్లో తిరిగేవి, నీళ్లలో తిరిగేవి.. వేటిని వదులకుండా ముక్కలు కొట్టి తినడమే ముక్కనుమ స్పెషల్.
- Srinivas Kasturi

హేతువాదులతో వచ్చిన చిక్కల్లా ఒక్కటే.. హేతువాది దేవుడు లేడని నిర్ణయించుకుంటాడు. అంతకంటే ముందు తన తెలివితో, శాస్త్రీయ పరిజ్ఞానంతో దేవుడ్ని అన్వేషిస్తాడు. అప్పుడు దేవుడు దొరక్కపోవడంతో తను లేదని నిర్ణయించుకుంటాడు. అయితే.. దేవుడ్ని వెతికే వ్యవహారం మొత్తం నడిపిన నువ్వు ఎవరైతే ఉన్నావో.. ఆ నువ్వే దేవుడు. ఆయం ఆత్మా బ్రహ్మ!
- JS Chaturvedi

వైరల్ వీడియో


పద్మావతి కాస్త పద్మావత్ అయ్యి చివరగా విడుదలకు సిద్ధమయ్యింది. ఎన్నో వివాదాలు, కేసులు, తీర్పుల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పద్మావత్ సినిమా ట్రైలర్ ఇది!
Padmaavat | Official Trailer | Ranveer Singh | Deepika Padukone | Shahid Kapoor
Total views : 4,079,721+
Published on Jan 14, 2018

154
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles