మనసును తేలిక పరిచే పూలు!


Wed,October 24, 2018 11:29 PM

boost
-ఆందోళన తగ్గించడంలో పలరకాల పూల వాసనలు బాగా పని చేస్తాయి.
-యారోపూలు సౌందర్యంగా కనిపిస్తాయి. వీటిని చూడడంతో వాసన చూడడం వల్ల రక్తపోటు తగ్గి ఉపశమనం కలిగిస్తాయి.
-సూర్యకాంత పువ్వును కండ్లతో చూస్తే ఎంతో ఆహ్లాదం కలుగుతుంది.
మనసంతా హాయిగా అనిపిస్తుంది. ఇందులో ఉండే ఫినైల్ ఎలనిన్ హార్మోన్లపై ప్రభావం చూపిస్తుంది.
-చామంతి పూలు మానసిక ఒత్తిడిని తగ్గించి ఉత్తేజాన్నిస్తాయి.
-గులాబి పరిమళాలు నవ ఉత్సాహాన్ని అందించి మూడ్ బూస్టర్‌గా పనిచేస్తాయి.
-మనసుకు ఉల్లాసం కలిగించడంలో తులసి అద్భుతమైన పనితనం చూపిస్తుంది. ఇందులో ఉండే లినోలోల్ ఒత్తిడితో పోరాడే గుణాలుంటాయి.
-ఉల్లిలో హృదయారోగ్యన్ని మెరుగు పరిచే లక్షణాలుంటాయి. మెదడులోని హైపోథలామస్ నందు డోపమైన్ క్రియను పెంచి యాంటీడిప్రెసెంట్‌గా పనిచేస్తుంది.

614
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles