ఆరోగ్య సల్ఫర్..!


Mon,February 19, 2018 01:29 AM

Tipsss
-గుడ్లలో ప్రోటీన్లతో పాటు సల్ఫర్ కూడా అధికంగా ఉంటుంది. గుడ్డును ఉడికించి తినడం వల్ల ప్రోటీన్లు, ఖనిజాలు శరీరానికి అందుతాయి.
-వెల్లుల్లి, ఉల్లి, ఉల్లికాడలు, కేసరము వంటి కూరగాయల్లో సల్ఫర్ అత్యధికంగా ఉంటుంది. పెద్దపేగు, ఊపిరితిత్తులు, ఆహార నాళాల్లో క్యాన్సర్ కణాల వృద్ధిని నిలువరిస్తుంది.
-అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ అత్యధికంగా ఉంటాయి. ఎమినో ఆమ్లాల వల్ల మెదుడు, కాలేయం మంచిగా పనిచేస్తాయి.
-చిక్కుళ్లు, ఎండిన బీన్స్, సోయా బిన్స్ వంటి ధాన్యాల్లో సల్ఫర్ అత్యధికంగా ఉంటుంది.

318
Tags

More News

VIRAL NEWS