జుట్టు విషయంలో జాగ్రత్తలు


Sat,October 13, 2018 01:19 AM

hair-care
-బ్లంట్ హెయిర్‌కట్ వల్ల ముఖంపై ముడుతలు, చారలు, మెటిమలను స్పష్టంగా చేపించడమే కాకుండా పెద్దవారిలా కన్పించేలా చేస్తుంది. వీలైనంత త్వరగా బ్లంట్ హెయిర్‌కట్‌కి దూరంగా ఉంటూ లేయర్ కట్ ట్రై చేసి చూడండి.
-జుట్టు నల్లగా కనుపడాలని ఎక్కువగా రంగు వేస్తుంటారు. దాని వల్ల కంటి చుట్టూ నల్లని వలయాలు, చారలు, ముడుతలు ఎక్కువగా బహిర్గతం చేస్తాయి. జుట్టుకు వేసే డై తేలికపాటి షేడ్స్ ఉండేలా ప్రయత్నించండి.
-జుట్టు వదులుగా ఉండడం ఇష్టం లేక గట్టిగా ముడికడుతుంటారు. జట్టు గట్టిగా కట్టడం వల్ల వయసు ఎక్కువ చేసి చూపించడమే కాకుండా ముఖం మీద రంధ్రాలు, మొటిమలు, నల్లటి వలయాలాంటివి వేటినైనా అధికంగా కనిపించేలా చేస్తాయి.

537
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles