గూగుల్ పిక్సెల్ 3


Tue,August 7, 2018 11:15 PM

గూగుల్ పిక్సెల్ 3 పేరుతో గూగుల్ మరో మొబైల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటికే హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్న గూగుల్ ఫోన్ల జాబితాలో కొత్తగా చేరిన గూగుల్ పిక్సెల్3 మొబైల్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.
nayamall
డిస్‌ప్లే : 6.2 అంగుళాలు
రిజల్యూషన్ : 1440x3120
ఆండ్రాయిడ్ వర్షన్ : 9.0 (ఆండ్రాయిడ్ పి )
ర్యామ్ : 6 జీబీ
ఇంటర్నల్ మెమొరీ : 64/128
సెల్ఫీ కెమెరా : 8 మెగాపిక్సెల్స్, ఎఫ్/2.2,
8 మెగాపిక్సెల్స్ డెప్త్ సెన్సార్
రియర్ కెమెరా : 12.2 మెగాపిక్సెల్స్
యూఎస్‌బీ : టైప్ సి 1.0
(పవర్ డెలివరీ 2.0)
లాక్ సిస్టమ్ : ఫింగర్‌ప్రింట్ సెన్సార్
కనెక్టివిటీ : వైఫై, బ్లూటూత్, జీపీఎస్, హాట్‌స్పాట్
మార్కెట్ ధర : ఇంకా నిర్ణయించలేదు.
విడుదల తేదీ : అక్టోబర్ 2018
అందుబాటులో ఉన్న కలర్స్ : బ్లాక్, బ్లాక్ అండ్ వైట్

605
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles