మృదువైన కురుల కోసం..


Mon,September 24, 2018 10:50 PM

ఆడవారికి కురులే అందం. అలాంటి జుట్టు రాలిపోవడం, డ్రైగా మారడం, చిట్లిపోవడం జిరిగితే.. ఆ బాధే వేరు. ఇలాంటి సమస్యలకు ఈ చిట్కాలతో స్వస్తి చెప్పండి.
hair
-తేనెను నేరుగా రాసుకోకుండా జుట్టుకు ఉపయోగించే ఇతర పదార్థాలతో కలిపి వాడితే మృదువుగా ఉంటుంది.
-ఉల్లిపాయ జ్యూస్‌లో యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువ. ఇది తలలో ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తుంది. తలకు నేరుగా, ఇతర పదార్థాలతో కలిపి రాసుకోవచ్చు.
-డ్రై హెయిర్‌ను నివారించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగపడుతుంది. దీనిని నీటిలో కలిపి తలకు రాసుకోవాలి.
-జుట్టు ఆరోగ్యంగా ఉండడం కోసం బనానా హెయిర్ ప్యాక్ మంచి రెమెడీ.

317
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles