టైమ్‌కు తిండి పెడుతుంది


Tue,January 16, 2018 11:02 PM

cats-feeder
ఇంటి దగ్గర ఉండేవాళ్లయితే పెంపుడు జంతువులకు సమయానికి భోజనం పెట్టగలుగుతారు. కానీ ఆఫీసులకు వెళ్లే వాళ్లకైతే, వాటిని చూసుకోవడం కొంచెం కష్టమే. అలాంటి వారికోసం రూపొందినదే క్యాట్స్‌ప్యాడ్. ఈ మెషీన్ స్పెషాలిటీ ఏమిటంటే.. మీరు ఇంట్లో లేకపోయినా మీ పెంపుడు జంతువుకు సమయానికి తిండి పెడుతుంది. అదెలా సాధ్యమంటారా? ఈ మెషీన్ ఇంట్లోని వైఫైకి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఒక నిర్దిష్టమైన సమయాన్ని సెట్ చేసిపెడితే చాలు.. పెట్‌కు భోజనం పెట్టి మీ బాధ్యతను అది నిర్వర్తిస్తుంది. పెంపుడు జంతువుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కలిగి ఉంటుంది. అది లిమిట్ లేకుండా తింటున్నా, ఓవర్ వెయిట్ అయినా యజమానిని అలర్ట్ చేసేస్తుంది ఈ మెషిన్. అంటే కేవలం పెంపుడు పిల్లుల కోసమే కాదు, ఇతర పెంపుడు జంతువుల కోసం కూడా ఇది పనిచేస్తుంది.

57
Tags

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018