గెలాక్సీ ఏ 8ప్లస్


Tue,January 9, 2018 11:24 PM

స్మార్ట్‌ఫోన్ దిగ్గజం స్యామ్‌సంగ్ మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నది. ఈరోజే మార్కెట్లోకి విడుదలైన ఈ మొబైల్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.
Samsung-Galaxy-A8-Plus
డిస్‌ప్లే : 6 అంగుళాలు, సూపర్ ఎమోల్డ్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ వెర్షన్ : 7.1.1 నౌగట్ ఆపరేషన్ సిస్టం
ర్యామ్ : 4జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజీ : 64జీబీ, 128 జీబీ
మెమరీ సామర్థ్యం : మెమరీకార్డు ద్వారా 256 జీబీ వరకు
రియర్ కెమెరా : 16 మెగాపిక్సెల్స్
ఫ్రంట్ కెమెరా : 16 మెగాపిక్సెల్స్, 8 మెగా పిక్సెల్స్
బ్యాటరీ సామర్థ్యం : 3500 ఎంఏహెచ్
కనెక్టివిటీ : 4జీ ఎల్టీఈ, వైఫై 802.11ఏసీ, బ్లూటూత్, సీ టైప్ చార్జర్
స్పెషల్ ఫీచర్స్ : ఫింగర్‌ప్రింట్ సెన్సార్, క్విక్ చార్జింగ్, వాటర్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్
ధర : రూ 43,000

101
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles