బలవంతంగా తినిపించొద్దు


Mon,August 21, 2017 12:37 AM

పిల్లలు బలంగా తయారవ్వాలని, వద్దు వద్దంటున్నా బలవంతంగా తినిపిస్తున్నారా? అలా చేస్తే మేలు కంటే కీడే ఎక్కువంటున్నారు ఆరోగ్య నిపుణులు.
childreneating
-పిల్లలు వద్దు పోషకాహారం తినిపించాలనే ఉద్దేశంతో వారి నోట్లో బలవంతంగా కుక్కేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ విధానంతో ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.
-ఆహారం తీసుకునే విషయంలో, తినిపించే విషయంలో ఎక్కువగా బలవంతం చేయకూడదని సూచిస్తున్నారు.
-ఆకలి లేకపోయినా బలవంతంగా తినిపించడం వల్ల మేలు కంటే నష్టమే ఎక్కువనే విషయం తాజా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది.
-ఆహారాన్ని బలవంతంగా తినిపించడం వల్ల శరీరం ఇచ్చే సిగ్నల్స్‌కు అనుగుణంగా ఆహారం తీసుకోవడం పిల్లలకు అలవాటుకావడం లేదని తేలింది.
-పిల్లలు ఇష్టపడి ఆహారాన్ని తినేలా తయారు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

856
Tags

More News

VIRAL NEWS