దుర్గాదేవి


Wed,October 17, 2018 12:36 AM

సర్వస్వరూపే సర్వేశి సర్వ శక్తి సమన్వితే
భయే భస్ర్తాహినో దేవి దుర్గేదేవి నమోస్తుతే
Durga
ముగ్గురమ్మలకు మూలమైన ఆ జగన్మాత దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు దుర్గాదేవిగా అవతరించింది. మహిషాసురుడిని సంహరించే సమయంలో కాళికా మాత ఎత్తిన అవతారంలో దుర్గాదేవి అవతారం ముఖ్యమైనది. దుఃఖ నివారిణి దుర్గే పాహి అని ఈరోజు అమ్మవారిని ప్రార్థించాలి. సింహాన్ని వాహనంగా కలిగిన దుర్గాదేవిని పూజించాలి. అమ్మవారి పూజకోసం ఎర్రటి అక్షింతలు, ఎర్రరంగు పువ్వులను వాడాలి. పులిహోర, చక్కెర పొంగలి, దానిమ్మ పండ్లను నైవేద్యంగా పెట్టాలి.

428
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles