మోటొరోలావన్ పవర్ (పీ30నోట్)


Wed,September 19, 2018 01:08 AM

nayamall
వన్ పవర్ (పీ30నోట్) పేరుతో సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త మొబైల్‌ను విడుదల చేయడానికి మోటొరోలా సన్నాహాలు చేస్తున్నది. వచ్చే నెలలో రానున్న ఈ మొబైల్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.
డిస్‌ప్లే : 6.2 అంగుళాలు
ర్యామ్: 3/4/6 జీబీ
ఇంటర్నల్ మెమొరీ : 32/64 జీబీ (మెమొరీకార్డు ద్వారా 256 జీబీల వరకు పెంచుకునే సౌకర్యం)
ఆండ్రాయిడ్ వెర్షన్ : 8.1 (త్వరలో ఆండ్రాయిడ్ పి 9.0కి అప్‌డేట్ అవుతుంది)
రియర్ కెమెరా : 16 మెగాపిక్సెల్స్, 5 మెగాపిక్సెల్స్
ఫ్రంట్ కెమెరా : 12 మెగాపిక్సెల్స్
బ్యాటరీ సామర్థ్యం: 5000 ఎంఏహెచ్
సిమ్‌కార్డు టైప్ : సింగిల్/డ్యుయల్ నానో సిమ్
కనెక్షన్ టైప్ : టైప్ సి - 1.0 రివర్సబుల్ కనెక్టర్, యూఎస్‌బీ 2.0
ధర : రూ. 25,499అందుబాటులో ఉన్న రంగులు : మిడ్‌నైట్ బ్లాక్

786
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles