స్యామ్‌సంగ్ గెలాక్సీ ఏ7


Tue,September 25, 2018 11:53 PM

గతేడాది గెలాక్సీ ఏ7 పేరుతో మార్కెట్లోకి కొత్త మొబైల్‌ని విడుదల చేసిన స్యామ్‌సంగ్.. ఈ ఏడాది సరికొత్త ఫీచర్లతో అదే ఫోన్‌ని మరోసారి మార్కెట్లో పోటీకి నిలిపింది. ఆ మొబైల్ ఫీచర్లు ఇలా ఉన్నాయి..
nayamall
డిస్‌ప్లే : 6 అంగుళాలు
ర్యామ్ : 4/6 జీబీ
ఇంటర్నల్ మొమొరీ : 64/128 జీబీ
(మెమొరీకార్డు ద్వారా 516 జీబీల వరకు పెంచుకునే సౌకర్యం)
ఆండ్రాయిడ్ వెర్షన్ : 8.0
రియర్ కెమెరా : 24 మెగాపిక్సెల్స్, 8 మెగాపిక్సెల్స్, 5 మెగాపిక్సెల్స్ (ట్రిపుల్ కెమెరా)
ఫ్రంట్ కెమెరా : 24 మెగాపిక్సెల్స్
బ్యాటరీ సామర్థ్యం : 3300 ఎంఏహెచ్
సిమ్‌కార్డు టైప్ : సింగిల్/
డ్యుయల్ నానో సిమ్
కనెక్షన్ టైప్ : యూఎస్‌బీ 2.0
ధర : రూ. 23, 990
అందుబాటులో ఉన్న రంగులు : బ్లాక్, బ్లూ, గోల్డ్, పింక్

972
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles