‘సీ’ ఉంటే చింతలేదు!


Mon,April 15, 2019 11:24 PM

విటమిన్లు ఆరోగ్యానికి అవసరం. ఎంత పుష్కలంగా విటమిన్లు లభిస్తే అంత మంచిది. కానీ కొందరికి విటమిన్ల లోపం సమస్య వెంటాడుతూ ఉంటుంది. ఏదో ఒక విటమిన్ లోపంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాటిలో విటమిన్ సీ ఒకటి.
citrus-fruit
శరీరంలో విటమిన్-సి శాతం తక్కువయితే మెదడు కణజాలంలో రక్తనాళికలు చిట్లి రక్తం గడ్డలు కట్టడంవల్లనూ పక్షవాతం వచ్చి మరణం కూడా సంభవించవచ్చు. ఈ విటమిన్ లోపం ఉన్నవాళ్లకు బీపీ, ఆల్కహాల్ తీసుకోవడం హాబిట్‌గా ఉంటే అది కచ్చితంగా గుండెపోటుకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కాబట్టి ఈ విటమిన్ లోపాన్ని తేలికగా తీసుకోకుండా అది పుష్కలంగా లభించే ఆహారం తీసుకోవాలి. మరీ ముఖ్యంగా సంత్రాలు.. బొప్పాయి.. జామ.. స్ట్రాబెర్రీ.. ఉసిరి వంటి పండ్ల ను తప్పనిసరిగా తీసుకొని చింతలేకుండా ఉండండి.

205
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles