హెల్తీఫుడ్ ఫైబర్ ఫుడ్..!


Wed,July 4, 2018 11:35 PM

Nutrian-Co
-ప్రతి రోజూ ఆహారంలో మగవారు 30 నుంచి 38 గ్రాములు, ఆడవారు 21 నుంచి 25 గ్రాముల ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలని ది అకాడమీ ఆఫ్ న్యూట్రీషన్ అండ్ డైటిటిక్స్ చెబుతున్నది.
-పండ్లు, కాయగూరలు, చిక్కుళ్లు, నట్స్, విత్తనాల్లో అధికశాతం ఫైబర్ ఉంటుంది. వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
-రోజూ 5 నుంచి 10 అరటి పండ్లను తినడం వల్ల ఒకరోజు ఒంటికి కావాల్సిన ఫైబర్ అందుతుంది.
-ఆపిల్, బేరి వంటి పండ్లను కరగని ఫైబర్‌గా, రాస్‌బెర్రీస్, అరటి వంటి వాటిని కరిగే ఫైబర్‌గా చెప్పుకోవచ్చు.
-ఫైబర్ అధికంగా ఉండే నారింజ పండ్లను జ్యూస్ చేసుకొని తాగడం మంచిది కాదు. ఎందుకంటే ఒక కప్పు నారింజ జ్యూస్‌లో 0.5 గ్రాములు ఫైబర్ ఒంటికి అందితే, ఒక ఆరెంజ్‌ను తినడం వల్ల 3 గ్రాముల ఫైబర్ అందుతుంది.
-ఈ పండ్లలో యాంటీ ఆక్సిటెండ్లు, పొటాషియం, ఫోలేట్, ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్ అందుతాయి.
-అరకప్పు ఆలుగడ్డ గుజ్జులో 1.6గ్రా.ల, ఫైబర్, ఆలు ఫ్రై చేయడం వల్ల 3.2 గ్రా.ల ఫైబర్ లభిస్తుంది.
dr-mayuri-avula

2572
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles