సైన్స్ బిట్స్


Sat,July 28, 2018 11:45 PM

Scince-bits
-వానపాముల పెంపకాన్ని వర్మీకల్చర్ అంటారు.
-హరిత విప్లవం గోధుమ పంటకు సంబంధించింది.
-జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్.
-సముద్రపు నీటిలో ఉండే సోడియం.
క్లోరైడ్ శాతం 2.8.
-సంకరజాతి వరి విత్తనాలను రూపొందించిన శాస్త్రవేత్త డా.జి.పి. హెక్టార్.
-జీవ పరిణామ సిద్ధాంతానికి పునాది వేసింది చార్లెస్ డార్విన్.
-బయోడీజిల్ ఉత్పత్తికి ముడికారకం జట్రోపాకర్కాస్.
-బీడు భూముల్లో నత్రజని స్థాపనకోసం పెంచే మొక్కలు ైగ్లెరిసిడియా.

171
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles