సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్ తెలుసా?


Tue,March 5, 2019 12:59 AM

సాల్మోనెల్లా చాలామందికి పరిచయం లేని వ్యాధి. ఇది ఎందుకొస్తుందో? ఎలా వస్తుందో తెలుసుకుందాం.
Salmonella
సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్ ఎక్కువగా పేగులను ప్రభావితం చేస్తుంది. సరిగ్గా ఉడికించని మాంసం.. పచ్చి మాంసం.. పచ్చి కోడిగుడ్లు.. కలుషిత ఆహారం.. నీరు తీసుకోవడం వల్ల వస్తుంది. కడుపులో నొప్పి.. విరేచనాలు.. వాంతులు.. వికారం.. జ్వరం.. కండరాల నొప్పులు వంటి సమస్యలు దీనివల్ల వస్తాయి. పెంపుడు జంతువులు.. కోళ్లకు దూరంగా ఉండాలి. వీటివల ఈ బాక్టీరియ్లా ఎక్కువగా విస్తరించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్‌తో ఫుడ్ పాయిజనింగ్.. టైఫాయిడ్ జ్వరం.. గ్యాస్ట్రో ఎంటరైటిస్ వంటి సమస్యలు వస్తాయి.

175
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles