సాంబారు రుచిగా..


Wed,May 30, 2018 11:10 PM

sambar
-కొత్తిమీర కాడలను తరిగి పులుసు, సాంబారులో వేస్తే చారు సువాసన వస్తుంది.
-సాంబార్‌లో కందిపప్పును ఉడికించే సమయంలో కాసిని మెంతులు వేస్తే.. రాత్రి వరకూ పాడవకుండా ఉంటుంది.
-మిరపకాయలు కారం లేకుండా ఉండాలంటే వాటిని కోసేటప్పుడు కత్తికి కాస్త ఉప్పురాసి తరగాలి.
-ఏదైనా పులుసులో ఉప్పు ఎక్కువైతే చపాతీ పిండిని ఏడు/ఎనిమిది ఉండలుగా చేసుకొని పులుసులో వేసి మరగబెట్టాలి. తర్వాత వాటిని తీసేస్తే పులుసు రుచికరంగా ఉంటుంది.

2177
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles