వేపుడు చేప తింటే మరణమే!


Tue,January 29, 2019 01:20 AM

Dangerous-Fish
మీకు మాంసాహారం అంటే ఇష్టమా? వేయించిన చేపలు.. చికెన్‌లను లొట్టలేసుకొని తింటారా? అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే.


వేయించిన చేప ముక్కలు.. చికెన్ తినడం వల్ల త్వరగా మరణిస్తారని నిపుణులు చెప్తున్నారు. లోవా యూనివర్సిటీ పరిశోధకులు 50-79 సంవత్సరాల వయసున్న సుమారు 107,000 మంది మహిళలను పరిశీలించారు. వారు తినే ఆహారం.. జీవితకాలం అంశాలను పరిగనలోకి తీసుకున్నారు. వేపుడు మాంసాహారం ప్రాణానికి ముప్పు కలిగిస్తుందని లోవా యూనివర్సిటీ ప్రతినిధులు చెప్పారు. వేయించిన చేప.. చికెన్ రెగ్యులర్‌గా తీసుకునే పోస్ట్ మోనోపాజల్ మహిళల్లో 13% మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.

317
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles