వంట చిట్కాలు


Sat,August 11, 2018 01:16 AM

Vanta-Chitkalu
-పచ్చిమిర్చికి గాట్లు పెడితే నూనెలో వేయించేటప్పుడు పేలకుండా ఉంటాయి.
-బంగాల దుంప ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో అరగంట నానబెట్టి వేయిస్తే ముక్కలు రుచిగా ఉంటాయి.
-వేడిచేసిన గరిటతో జాడీలో నుంచి ఊరగాయను బయటకు తీస్తే అది పాడవకుండా ఉంటుంది.
-దోసల పిండి బాగా పులిస్తే అందులో రెండు చెంచాల గోధుమ పిండి కలపండి.
-బెండకాయ, వంకాయ వంటి కూరలు రుచిగా ఉండాలంటే నూనెలో కాస్త మొక్కజొన్న పిండి కలిపితే సరిపోతుంది.

311
Tags

More News

VIRAL NEWS