వంటింటి చిట్కాలు


Sun,August 26, 2018 10:22 PM

Vantinti-Chitkalu
-పదార్థాలు మాడిపోయి పెనం నల్లగా తయారరైతే దానిమీద
సబ్బునీళ్లు పోసి, సన్నటి సెగ మీద ఉంచి చల్లారాక రుద్దాలి.
-వంటకాల్లో కారానికి బదులు మిరియాల
పొడిని వేస్తే రుచిగా ఉంటుంది.
-బియ్యం, తృణ ధాన్యాలను నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు
పసుపు కొమ్ములు లేదా వెల్లుల్లి వేస్తే పురుగు పట్టదు.
-గిన్నెలకు గ్రీజు మరకలు అంటితే సబ్బునీళ్లలో
వెనిగర్ కలిపి రుద్దితే పోతాయి.
-వాడేసిన నిమ్మ చెక్కలతో లంచ్‌బాక్స్‌ని రుద్దితే
వాసన రాకుండా ఉంటాయి.
-ఇత్తడి, రాగి పాత్రలను మగ్గిన అరటిపండు
గుజ్జుతో తోమితే కొత్తవాటిలా మెరుస్తాయి.
-కూరలో ఉప్పు ఎక్కువైతే కాస్త బియ్యప్పిండి కలపాలి.

370
Tags

More News

VIRAL NEWS

Featured Articles