వంటింటి చిట్కాలు


Sun,August 5, 2018 11:26 PM

coffee
-కాఫీపొడి గడ్డ కట్టకుండా ఉండాలంటే దాన్ని గాలి చొరని డబ్బాలో పెట్టి డీప్ ఫ్రిజ్‌లో ఉంచండి.
-వంటగదిలో చీమలు ఇబ్బంది పెడుతుంటే... ఒక దోసకాయను ముక్కలుగా కోసి చీమలు తిరిగే చోట పెట్టండి.
-కూరగాయలు వాడిపోయాయా..? నిమ్మరసం కలిపిన నీటిలో ఓ పదినిమిషాలు ఉంచండి. తాజాగా అవుతాయి.
-కూరల్లో మసాలా ఎక్కువైందా? రెండు మూడు టమాటాలను ఉడికించి అందులో కలపండి. మసాలా ఘాటు తగ్గుతుంది.

621
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles