వంటకు ఏ నూనె వాడుతున్నారు?


Tue,January 29, 2019 01:16 AM

Groundnut-Oil
నూనె లేకుండా వంటలు చేయలేం. అలా అని ఏ నూనె పడితే అది వాడితే దుష్ప్రభావాలు ఉంటాయి. అయితే మరి ఏ నూనె వాడాలి?


వేరుశనగ నూనెను వంటలకు ప్రిఫర్ చేస్తున్నారు వైద్యులు. దీంట్లో రెస్వెట్రాల్.. పోలీ ఫెనాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయట. ఇవి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా నయం చేస్తాయి. వేరుశనగ నూనెలో ఉన్న శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నశింపజేస్తాయి. ఈ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షించేందుకు ఉపయోగపడుతుంది. రెస్వెట్రాల్ యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. వైరల్ వ్యాధులు కూడా దరిచేరవు. కాబట్టి వంటనూనెగా వేరుశనగ నూనె వాడటం మందచిదని వైద్యులు సూచిస్తున్నారు.

298
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles