మోటో జి6+


Wed,September 12, 2018 01:05 AM

మోటోరోలా సరికొత్త ఫీచర్లతో దూసుకువస్తున్నది. మోటో జీ6 ప్లస్ పేరుతో తాజాగా విడుదలైన మొబైల్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.
nayamall
డిస్‌ప్లే : 5.9 అంగుళాలు
ఫ్రంట్ కెమెరా : 8 మెగాపిక్సెల్స్
రియర్ కెమెరా : 12 మెగాపిక్సెల్స్, 5 మెగాపిక్సెల్స్
ర్యామ్ : 4/6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజీ : 64/128 (256 జీబీ వరకు మెమొరీ కార్డు ద్వారా పెంచుకునే సామర్థ్యం)
సిమ్‌కార్డ్ టైప్ : సింగిల్/డ్యుయల్ నానోసిమ్
ఆండ్రాయిడ్ వెర్షన్ : 8.0 ఓరియో (9.0 ఆండ్రాయిడ్ పి వర్షన్‌కి త్వరలో అప్‌డేట్ అవుతుంది)
సీపీయూ : ఆక్టాకోర్ 2.2 జీహెచ్‌జెడ్ కార్టెక్స్ ఏ53
బ్యాటరీ సామర్థ్యం : 3200 ఎంఏహెచ్
కనెక్షన్ టైప్ : 2.0, టైప్ సి 1.0 రివర్సబుల్ కనెక్టర్
అందుబాటులో ఉన్న కలర్స్ : గోల్డ్, డీప్ ఇండిగో, నింబస్
మార్కెట్ ధర : రూ. 22,499

803
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles