మేల్కొలుపు


Fri,September 7, 2018 12:59 AM

అత్యాద్రి సప్త ఋషయ స్సముపాస్య సంధ్యాం
ఆకాశసింధు కమలాని మనోహరాణి
ఆదాయ పాదయుగ మర్చయుతుం ప్రసన్నా:
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌॥ (5)
-శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

Melukolupu
అత్రి మహామునితోపాటు సప్త ఋషులంతా సూర్యోదయాన్నే సంధ్యావందనాలు ముగించుకొని, మనోహరమైన పద్మాలను తీసుకొని వచ్చి, వాటిని మీ పాదాలపై వుంచి పూజించి, మీ ప్రసన్నతను పొందడానికై వచ్చి, వేచి వున్నారు. శేషాద్రి శిఖరాన వెలసిన ఓ శ్రీ వేంకటేశ్వరా.. అందుకొనుమా మా సుప్రభాతం.

235
Tags

More News

VIRAL NEWS

Featured Articles