మీ ఫోన్ 15 సార్లు పడినా పగలదు!


Tue,July 24, 2018 11:33 PM

Gorilla
ఆశ్చర్యపోకండి.. మీరు చదివింది నిజమే! ఇకపై మీ మొబైల్ పదిహేను సార్లు చేతిలోంచి జారి కిందపడినా చెక్కు చెదరదు. ప్రముఖ గ్లాస్ తయారీ కంపెనీ కార్నింగ్ సరికొత్త టెక్నాలజీతో మొబైల్ గ్లాస్‌ను రూపొందించింది. గొరిల్లా గ్లాస్ 6 పేరుతో మార్కెట్లోకి విడుదల చేసిన ఈ గ్లాస్ మునుపటి గ్లాస్ కంటే రెండు రెట్లు దృఢంగా ఉంటుంది. వచ్చే నెలలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ గొరిల్లా గ్లాస్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న మోడల్స్‌తో పాటు, కొత్తగా రాబోయే మొబైల్స్‌కి కూడా సూటయ్యేలా రూపొందించారు.

299
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles