మస్కారా..పలు రకాలు


Sat,August 25, 2018 01:22 AM

maskara
-చిన్నగా ఉన్న కనురెప్పలను పెద్దగా కనిపించేలా చేయడానికి మహిళలు తాపత్రయపడుతుంటారు. సన్నగా పొడవుగా ఉన్న మస్కారా కనురెప్పలను పెద్దవిగా అందంగా కనిపించేలా చేస్తాయి.
-కొంతమందికి కనురెప్పలు చాల పలుచగా ఉంటాయి. అటువంటి వారికి కనురెప్పలు దట్టంగా కనిపించేలా చేసే మస్కారాలను వాడితే సరిపోతుంది. ఈ రకం మస్కారాను ఎక్కువమంది ఇష్టపడుతారు.
-నేచురల్‌గా ఉండడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. వారు డెఫినిషన్ మస్కారాను వాడడం వల్ల నేచులర్ లుక్ వస్తుంది. కనురెప్పలు డార్క్‌గా కనిపించి నేచురల్ ఫినిష్‌ను ఇస్తుంది.
-కళ్ళకు వేసుకొన్న మస్కారాకు నీరు తగలగానే కరిగిపోతుంది. ఎక్కువ సమయం మస్కారా ఉండాలనుకొంటే వాటర్ ప్రూఫ్ మస్కారాను వాడాలి. ఇది అంత సులువుగా తొలగిపోదు. పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది.

239
Tags

More News

VIRAL NEWS