మందారంతో జుట్టుకు ఆరోగ్యం!


Sat,July 28, 2018 02:14 AM

-కొన్ని మందారం పువ్వులు, ఆకులను కలిపి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమంలో కొంచెం పెరుగును కలిపి పేస్టులా తయారుచేయాలి. ఈ పేస్టును స్కాల్ప్‌పై ఐప్లె చేసి 60 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే జుట్టు దృఢంగా కాంతివంతంగా తయారవుతుంది.
mandaramf
-మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మందార ఆకులను వేసి గ్రైండ్ చేయాలి. అందులో కొంచెం మజ్జిగను కలుపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్‌పై, జుట్టుకు మొత్తం పట్టించాలి. 60 నిమిషాల తరువాత షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు దృఢంగా ఉంటుంది.
-మందారం పువ్వులు. ఆకులు అలాగే మైదాకు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. అందులో కొంచెం నిమ్మరసాన్ని కలుపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్‌తో పాటు శిరోజాలకు కూడా ఐప్లె చేసి 50 నిమిషాల తరువాత షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు గట్టిగా, కాంతివంతంగా ఉంటుంది.
nMLమందారం పువ్వులు, ఆకులు, అలాగే ఆమ్లా పౌడర్‌ను అందులో కొంచెం నీటిని చేర్చి మిశ్రమంలా చేయాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్‌తో పాటు జుట్టు మొత్తానికి ఐప్లె చేయాలి. 40 నిమిషాల తరువాత షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

514
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles