మంచి మాటలు


Sat,July 28, 2018 11:45 PM

Manchimaatalu
-విత్తు మంచిదైతే.. మొక్క ఎక్కడైనా మొలుస్తుంది. అలాగే, నీ ఆలోచన మంచిదైతే ఎన్ని అండ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తావు.
-క్షమాపణ అడగడం చాలా గొప్ప విషయం. ఈ గుణంతో ఎలాంటి పొరబాట్లనైనా సవరించుకోవచ్చు.
-ఆరడుగుల మనిషి విలువ.. నాలుగు అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది.

435
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles