మంచిమాట


Fri,September 7, 2018 12:54 AM

Manchi-Maata
అందరు స్త్రీలూ ఆ జగజ్జనని స్వరూపాలే. వారందరినీ మన తల్లులుగా చూడాలి. వారు సహజంగా మంచివారైనా, చెడ్డవారైనా, శీలవంతులైనా, కాకపోయినా ఎల్లప్పుడూ స్త్రీలనందరినీ ఆ ఆనందమయి అయిన దివ్యజననిగానే పరిగణించాలి. ప్రతి సన్యాసి, ప్రతి భక్తుడూ స్త్రీ జనావళి అంతటినీ ఆ అమ్మ రూపాలుగానే చూడాలి.
- శ్రీ రామకృష్ణ పరమహంస

435
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles