బ్లాక్‌బెర్రీ కీ 2


Tue,July 24, 2018 11:30 PM

స్మార్ట్‌ఫోన్ రంగంలో తనకంటూ కొత్తగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్లాక్‌బెర్రీ మొబైల్ ప్రియులను అలరించడానికి కీ2 అనే
సరికొత్త మోడల్‌తో మార్కెట్లోకి వచ్చేసింది.

Naya-Mall
ధర కాస్త ఎక్కువే అయినా.. ఆ నయా మొబైల్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.
డిస్‌ప్లే : 4.5 అంగుళాలు
ఆపరేటింగ్ సిస్టమ్ : ఓరియో 8.1
నెట్‌వర్క్ టైప్ : 3జీ/4జీ వోల్ట్
ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660, ఆక్టాకోర్
ర్యామ్ : 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజీ : 64 జీబీ (256 జీబీల వరకు పెంచుకునే సామర్థ్యం)
డ్యుయెల్ కెమెరా : 12+12 మెగాపిక్సెల్స్
ఫ్రంట్ కెమెరా : 8 మెగాపిక్సెల్స్
బ్యాటరీ సామర్థ్యం : 3500 ఎంఏహెచ్
ధర : రూ.42,990

255
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles