బొగ్గుతో భలేగా..!


Tue,August 28, 2018 11:08 PM

yactivated-face-mask
-బొగ్గు, ఆకుపచ్చ బంకమన్ను, కలబంద గుజ్జు, జొజోబా తైలాన్ని వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని కడిగిన ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖంపై మచ్చలు తొలిగి అందంగా తయారవుతుంది.
-ముఖంపై మొటిమలను కలిగించే బాక్టీరియాపై బొగ్గు దాడిచేసి మొటిమలు రాకుండా చూస్తుంది. అంతేకాకుండా వాపు, ఎరుపుదనాన్ని కూడా తగ్గిస్తుంది.
-జిడ్డుచర్మం ఉన్నవారు బొగ్గును చర్మానికి రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తే ముఖంపై ఉన్న జిడ్డు తొలిగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
-ప్రతిరోజూ రాత్రి నిద్రించే ముందు బొగ్గును రాసుకోవాలి. 20 నిమిషాల తరువత నీటితో కడిగేయాలి. దీనివల్ల ముఖంపై ఉన్న నల్లమచ్చలు తొలిగిపోతాయి. మరలా ఈ మచ్చలు రాకుండా చూస్తుంది.
-ప్రతిరోజూ ఇలా చేస్తే ముఖం మృదువుగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

331
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles