బెల్లంతో సౌందర్యం!


Mon,August 20, 2018 01:13 AM

సౌందర్యాన్ని పెంచుకునేందుకు మహిళలు పోటీపడుతున్నారు. ముఖారవిందాన్ని మరింత అందంగా మార్చుకునేందుకు కాస్సోటిక్స్ ప్రొడక్టులపై ఎక్కువగా ధనాన్ని వెచ్చిస్తున్నారు. అయితే, ఇంట్లో అందుబాటులో ఉండే బెల్లంతో ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు.
Bellam
-రెండు చెంచాల బెల్లంపొడి, తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మకాంతి పెరుగుతుంది.
-వారానికి మూడుసార్లు ఈ చిట్కాను పాటించడం వల్ల జుట్టు దృఢంగా మారుతుంది.
-బెల్లం, ముల్తానీలో పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.
-బెల్లం ప్రీ ర్యాడికల్స్ పై పోరాడి వయసు పెరిగినా, సౌందర్యంలో ఏమాత్రం మార్పు రాకుండా చేస్తుంది.
-ముఖ్యంగా బెల్లంలో లభించే విటమిన్ సి, ఐరన్‌లు జుట్టు రాలే సమస్యను నిరోధిస్తాయి.
-బెల్లంలో ఉండే ైగ్లెకోలిక్ యాసిడ్ చర్మకాంతిని పెంచేందుకు తోడ్పడుతుంది.
-మొటిమలను రాకుండా కాపాడేందుకు బెల్లంలో ఉండే పోషకాలు ఉపయోగపడుతాయి.

724
Tags

More News

VIRAL NEWS