బెండ..ఆరోగ్యానికి అండ!


Mon,July 17, 2017 12:46 AM

bendakaya
అన్నీ సీజన్లలో దొరికే, తినగలిగినది బెండకాయ. చలికాలం, వర్షాకాలంలో ఆస్తమా రోగులకు ఔషధంగా పనిచేసి, ఉపశమనం కలిగిస్తుంది.
శరీరాన్ని చల్లబరిచే గుణం బెండకాయలో ఉంది. వేడి సమస్యతో బాధపడేవారికి బెండ మంచి ఔషధం.
కూర్చుని ఉద్యోగం చేసేవారు, మానసిక ఒత్తిడితో సతమతమయ్యేవారు బెండకాయ రెగ్యులర్‌గా తింటూ ఉండాలి.
అధిక బరువును తగ్గించి, శరీరంలోని చెడు కొవ్వును కరిగిస్తుంది.
శరీరానికి పీచు పదార్థాలు అందించి చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది.
జుట్టు రాలడాన్ని అరికడుతుంది. కంటిచూపు, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

682
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS