పెద్దలమాటలు


Sat,September 1, 2018 11:04 PM

peddalamata
-కోపంలో సమాధానం చెప్పకు, సంతోషంలో వాగ్దానం చేయకు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు, అవసరం లేనిచోట అబద్ధం చెప్పకు.
-మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది.

437
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles