పనితనం


Mon,August 27, 2018 11:16 PM

Panithanam
ప్రెషర్ కుక్కర్ పనితనమంతా దాని కవాటం (వాల్వ్)లోనే ఉంటుంది. ఇది బయటి గాలిని లోపలకు చొరబడనీయకుండా రబ్బరు సాయంతో సీల్ చేసి ఉంచుతుంది. లోనుంచి ఉత్పత్తయ్యే ఆవిరి బయటకు రాకుండా ఇదే నియంత్రిస్తుంది. పాత్ర వేడవుతున్న కొద్దీ ఇందులోని ద్రవపదార్థం ఆవిరవుతూ ఒత్తిడిని పెంచుతుంది. ఇందులో నీరు మరిగే స్థానం కనీసం 212 డిగ్రీల ఫారిన్‌హీట్స్ నుంచి అత్యధికంగా 250 డిగ్రీల ఫారిన్‌హీట్స్ వరకూ ఉంటుంది. వేడిమితో ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ ద్రవ పదార్థంలోని ముడి పదార్థాలు ఉడికి ఆహారంగా మారుతుంది. ఇందులోని అత్యధిక పీడనం పదార్థాల్ని వేగంగా ఉడికేలా చేస్తుంది. పూర్తిగా ఆవిరితో తయారయ్యే ఈ ఆహార పదార్థాల రుచి ఎంతో మధురంగా ఉంటుంది.

78
Tags

More News

VIRAL NEWS