పద్యనీతి


Thu,August 30, 2018 10:54 PM

Padyaneeti
న తథామే ప్రియతమ
ఆత్మయోనిర్న శంకర:
న చ సంకర్షణో న శ్రీర్నైవాత్మా
చ యథా భవన్‌॥

నా నుంచి పుట్టిన బ్రహ్మకానీ, నా రూపమే అయిన శంకరుడు కానీ, నా సోదరుడైన బలరాముడు కానీ, నా భార్య అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కానీ, చివరకు నాతోసహా ఎవ్వరూ కూడా భక్తులైన మీ కన్నా నాకు ప్రియమైన వారు కారు.
-శ్రీ కృష్ణ పరమాత్మ (శ్రీమద్భాగవతం: X1.14.15)

204
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles