నొప్పుల కుంపటి!


Tue,February 26, 2019 01:15 AM

మనిషి జీవనశైలి లోపం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మధుమేహం కూడా అలాంటిది. అది అంతటితో ఆగకుండా రకరకాల నొప్పులను తీసుకొస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు.
Diabetic
మధుమేహం వ్యాధి ఓ నొప్పుల కుంపటి అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకులు. డయాబెటీస్‌పై తాజాగా అధ్యయనం చేశారు. ఈ వ్యాధి ఉన్నవాళ్లలో 35% మంది వెన్నునొప్పితో.. 24% మంది మెడ నొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా టైప్-2 డయాబెటీస్ చాలా ప్రమాదకరంగా మారుతుందని చెప్పారు. ఇంతటితో ఆగిపోతుందనే నమ్మకం లేదనీ ఇది క్రమంగా పెరిగి శరీరాన్ని నొప్పుల గుల్ల్లగా మార్చే ప్రమాదాన్ని కలిగించొచ్చని అభిప్రాయపడ్డారు. కాబట్టి మెరుగైన జీవనశైలిని ఏర్పరుచుకొని, మెరుగైన ఆరోగ్యాన్ని పొందాలని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకులు సూచించారు.

134
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles