నలుగురిలో ఒకరికి పీసీఓఎస్ సమస్య


Tue,January 29, 2019 01:22 AM

PCOS
పాలిసిస్టిక్ ఓవెరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) నిశ్శబ్ద ప్రమాదం కలిగిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా కోటి మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారని చెప్తున్నారు నిపుణులు.


మహిళల్లో రుతుచక్రాన్ని, సంతానోత్పత్తిని, హార్మోన్లను ప్రభావితం చేసే పీసీఓఎస్ రోజు రోజుకూ పెరిగిపోతున్నదని అమెరికన్ పరిశోధకులు చెబుతున్నారు. ప్రతి నలుగురిలో ఒక్కరికి ఈ సమస్య ఉంటున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సమస్య వల్ల మేల్ హార్మోన్స్ స్థాయిలు అధికంగా ఉండి ఆండ్రోజన్ అండాల అభివృద్ధిని దెబ్బతీస్తాయట. కొంతమందిలో సర్వైకల్ స్రావాలు చిక్కగా మారి వీర్యకణాలు ఈదుతూ బీజవాహికల్లోకి ప్రవేశించడాన్ని అడ్డుకుంటాయట. కాబట్టి హార్మోన్ల అసమతుల్యతను నియంత్రణలో పెట్టుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

162
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles