నమో నమామి


Thu,August 30, 2018 10:55 PM

Namo-namami
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియేదేవీ సుప్రీతా భవసర్వదా
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే
సుస్థిరా భవమే గేహే సురాసుర నమస్కృతే॥


శ్రావణమాసంలో ఇది మూడో శుక్రవారం. కిందటి వారం విధిగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకోలేకపోయిన వారికి ఇవాళ మరొక అవకాశం వచ్చినట్టుగా భావించి, నిస్సంకోచంగా జరుపుకోవచ్చు. ఈ సందర్భంగా మహాలక్ష్మీదేవి ప్రార్థన ఇది. ప్రతి ఒక్కరికీ ఇది అత్యంత శుభప్రదం. ఈ శ్లోకంతో అమ్మవారికి నమస్సులు సమర్పిద్దాం.

221
Tags

More News

VIRAL NEWS