నమస్తే సంపద ప్రాపర్టీ షో


Sat,August 4, 2018 01:44 AM

ఎప్పుడు: ఆగస్టు 18, 19 తేదీల్లో..
వేదిక: శిల్పాకళావేదిక
స్పాన్సర్లు: అపర్ణా, రాంకీ
8096677749,9866998039

namastetelangana
స్థిర నివాసానికైనా.. పెట్టుబడి కోణంలోనైనా.. ఇల్లు కొనుక్కోవాలని భావించేవారి కలలను సాకారం చేసేందుకు నమస్తే తెలంగాణ నడుం బిగించింది. ఈ నెల 18, 19 తేదీల్లో మాదాపూర్‌లోని శిల్పాకళావేదికలో ప్రాపర్టీ షోను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది. అపర్ణా, రాంకీ గ్రూప్‌లు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న ఈ ప్రాపర్టీ షోలో.. నగరం నలువైపులా నిర్మాణాల్ని జరుపుకుంటున్న పలు ప్రాజెక్టుల సమాచారం లభిస్తుంది. బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఫ్లాట్లను కొనుక్కోవాలని ఎదురు చూసేవారికి మంచి ఆప్షన్లను అందించడానికి నమస్తే తెలంగాణ ప్రాపర్టీ షో సర్వాంగ సుందరంగా ముస్తాబు కానున్నది. ఒక్కసారి ఈ ప్రాపర్టీ షోకు విచ్చేస్తే చాలు.. అన్ని రకాలుగా నప్పే సొంతింటిని సులువుగా ఎంచుకోవచ్చు. మరి, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోలో పాల్గొనాలని భావించేవారు తప్పక సంప్రదించండి.

380
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles